News March 20, 2024
KTDM: పోస్టుమాస్టర్ చేతివాటం

దుమ్ముగూడెం మండలంలోని లక్ష్మీనగరం పోస్టల్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న బ్రాంచ్ పోస్టు మాస్టర్ చేతివాటం ప్రదర్శించాడు. దాదాపు రూ.50వేలకు పైగా పలువురు ఖాతాదారుల ఖాతాల్లో నుంచి వారికి తెలియకుండా నగదు మాయం కావడంపై పోస్టల్ భద్రాచలం ఎస్పీ సుచేందర్ విచారణ చేపట్టారు. ఖాతాదారుల పాసు పుస్తకంలో నగదు చెల్లించినట్టు పోస్టల్ స్టాంప్ సైతం వేసిన పోస్టుమాస్టర్ వారి ఖాతాలో మాత్రం నగదు జమ చేయకపోవడం గమనార్హం.
Similar News
News April 11, 2026
నెలాఖరుకు 10 వేల ఇందిరమ్మ ఇళ్లు సిద్ధం చేయాలి: కలెక్టర్

జిల్లాలో ఈ నెలాఖరుకు 10 వేల ఇందిరమ్మ ఇళ్లను గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ.. ఏప్రిల్ 30 నాటికి లక్ష్యాన్ని చేరుకునేలా వారాల వారీ ప్రణాళికతో పనులు పూర్తి చేయాలన్నారు. లబ్ధిదారులకు అవసరమైన సహకారం అందిస్తూ, పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. పనుల్లో జాప్యం వహించవద్దని స్పష్టం చేశారు.