News October 22, 2024
KTR ట్వీట్ పై మహేశ్ కుమార్ గౌడ్ రియాక్షన్

KTR ట్వీట్ పై TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రియాక్ట్ అయ్యారు. నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. అధికారం కోల్పోయాక తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ఆదాయం ఏ అంశాల్లో తగ్గిపోయిందో KTR చెప్పాలని డిమాండ్ చేశారు. గత BRS ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు చేసిందని, ఆ అప్పుకు రాష్ట్ర రాబడిలో కేవలం 60 శాతం మాత్రమే వడ్డీ కట్టడానికి సరిపోతుందన్నారు.
Similar News
News November 19, 2025
NZB: పీఎం శ్రీ పాఠశాల నిధులపై ఏసీబీ అధికారుల తనిఖీలు

నిజామాబాద్లోని కలెక్టరేట్లో డీఈఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సమగ్ర శిక్ష కార్యాలయంలో పీఎం శ్రీ పాఠశాల వివరాలపై ఆరా తీశారు. ఎన్ని పాఠశాలలు పథకానికి ఎంపికయ్యాయి. రెండేళ్లలో వచ్చిన నిధులు, వ్యయం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకంపై పూర్తి వివరాలను తమకు అందజేయాలన్నారు. ఏసీబీ అధికారులు వచ్చే సమయంలో డీఈఓ కలెక్టర్తో సమీక్షలో ఉన్నారు.