News May 7, 2025

తాజా సినీ ముచ్చట్లు

image

☛ లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో మే 9న రామ్ చరణ్ మైనపు విగ్రహం ఆవిష్కరణ
☛ శర్వానంద్-సంపత్ నంది సినిమాలో హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్
☛ కార్తీక్ దండు డైరెక్షన్‌లో నాగచైతన్య చేస్తున్న సినిమాకు ‘వృష కర్మ’ టైటిల్ ఖరారు?.. నేడు సా.4.05 గంటలకు మేకర్స్ నుంచి కొత్త అప్‌డేట్
☛ పూరీ జగన్నాథ్-విజయ్ సేతుపతి సినిమా షూట్ 60 రోజుల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేసిన మూవీ టీమ్

Similar News

News March 29, 2026

GK: జీవశాస్త్రం విశేషాలు

image

☛ మానవ శరీరంలో అతి చిన్న ఎముక: స్టెపిస్ (చెవిలో ఉంటుంది)
☛ అతి పెద్ద ఎముక: ఫీమర్ (తొడ ఎముక)
☛ అతిపెద్ద అవయవం: చర్మం
☛ కణజాలాల అధ్యయనాన్ని ఏమంటారు?: హిస్టాలజీ
☛ రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్నది: విలియం హార్వే (ENG)
☛ రక్తపోటును కొలిచే పరికరం: స్పిగ్మోమానోమీటర్
☛ యూనివర్సల్ డోనర్ బ్లడ్ గ్రూప్: O నెగటివ్

News March 29, 2026

IPL: టాస్ గెలిచిన MI

image

ముంబైలోని వాంఖడే స్టేడియంలో KKRతో జరుగుతున్న మ్యాచ్‌లో MI టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
MI: రోహిత్, రికెల్టన్, తిలక్, హార్దిక్, రూథర్‌ఫోర్డ్, నమన్ ధీర్, శార్దూల్, మార్కండే, ఘజన్‌ఫర్, బౌల్ట్, బుమ్రా
KKR: అలెన్, రహానే, గ్రీన్, రఘువంశీ, రింకూ, రమణ్‌దీప్, అనుకుల్ రాయ్, నరైన్, వరుణ్, అరోరా, ముజరబానీ

News March 29, 2026

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ఫలితాలు విడుదల

image

TG: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 174 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మెరిట్ జాబితా విడుదలైంది. ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్ 1న HYDలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. ఇందులో గైనకాలజీ, అనస్తీషియా వంటి కీలక విభాగాలున్నాయి. ఇక 2,312 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల తుది ఫలితాలను ఏప్రిల్ 9న వెల్లడిస్తామని రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. ఈ నియామకాలతో ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.