News October 21, 2024
చనిపోతాం.. అనుమతివ్వండి: దంపతుల వేడుకోలు

AP: తమ భూమిలోకి వెళ్లనివ్వకుండా గ్రామ పెద్దలు వేధిస్తున్నారంటూ ఏలూరు జిల్లా గుడివాకలంకకు చెందిన దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ కారుణ్య మరణానికి అనుమతివ్వాలని జిల్లా కలెక్టర్‌కు ఇజ్రాయేలు, మహాలక్ష్మి వినతిపత్రం సమర్పించారు. వేధింపులపై కేసు పెట్టినా ఫలితం దక్కలేదని, తమను ఊరి నుంచే వెలివేశారని వాపోయారు. ఈ వ్యవహారంపై తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
Similar News
News November 19, 2025
విమర్శలపై స్పందించిన ఉపాసన

ఇటీవల పెళ్లిపై తాను చేసిన <<18327888>>వ్యాఖ్యలు<<>> విమర్శలకు దారి తీయడంపై ఉపాసన స్పందించారు. ‘నేను 27 ఏళ్లకు పెళ్లి చేసుకున్నా. వ్యక్తిగత కారణాలతో 36 ఏళ్లకు తల్లి అయ్యా. నా ప్రయాణంలో పెళ్లితో పాటు కెరీర్‌కు సమప్రాధాన్యం ఇచ్చా. నా దృష్టిలో ఆ రెండింటికి పోటీ లేదు. ఓ మహిళ సరైన భాగస్వామి దొరికాకే పెళ్లి చేసుకోవడం తప్పా? వ్యక్తిగత పరిస్థితులతో పిల్లలను ఎప్పుడు కనాలో నిర్ణయించుకోకూడదా’ అని ప్రశ్నించారు.
News November 19, 2025
బీట్రూట్.. శీతాకాలం బూస్టర్ అని తెలుసా?

చలికాలంలో వచ్చే సమస్యలకు బీట్రూట్తో చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే నైట్రేట్లు, యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. శరీరంలో ఆక్సిజన్ ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ లేదా ఉడకబెట్టిన బీట్రూట్ చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. రోగనిరోధక శక్తి, రక్త ప్రసరణ, జీర్ణక్రియ, స్కిన్ హెల్త్ సమస్యల పరిష్కారానికి చక్కగా పనిచేస్తుంది.