News April 9, 2024

ఏపీ కాంగ్రెస్ MLA అభ్యర్థుల జాబితా

image

టెక్కలి- కిల్లి కృపారాణి, భీమిలి- అడ్డాల వెంకట వర్మ రాజు, విశాఖ సౌత్- వాసుపల్లి సంతోశ్, గాజువాక- లక్కరాజు రామారావు, అరకు- శెట్టి గంగాధర స్వామి, నర్సీపట్నం- రుతుల శ్రీరామమూర్తి, గోపాలపురం- మార్టీన్ లూథర్, ఎర్రగొండపాలెం- అజితా రావు, పర్చూరు- శివ శ్రీలక్ష్మీ జ్యోతి, సంతనూతలపాడు- విజేశ్ రాజ్ పాలపర్తి, జీడీ నెల్లూరు- రమేశ్ బాబు, పూతలపట్టు- ఎం.ఎస్.బాబు

Similar News

News April 1, 2026

AIIMS న్యూఢిల్లీలో 10 పోస్టులు

image

తాత్కాలిక ప్రాతిపదికన 10 పోస్టుల భర్తీకి ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పోస్టును బట్టి డిప్లొమా/ డిగ్రీ/MBBS/ PGతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. జీతం నెలకు రూ.18,000 – 67,000గా ఉంది. అభ్యర్థుల వయసు 25-35 మధ్య ఉండాలి. ఇంటర్వ్యూతో ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ 02.04.2026. పూర్తి వివరాలకు www.aiims.eduలో noticesలోని recruitment చూడండి.

News April 1, 2026

ఇరాన్‌పై 16వేల బాంబులు వేశాం: ఇజ్రాయెల్

image

యుద్ధం మొదలైనప్పటి నుంచి తమ వైమానిక దళం ఇరాన్‌పై 800కు పైగా విడతల్లో 16వేల బాంబులను జారవిడిచినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. 4వేల లక్ష్యాలపై 10వేలకు పైగా దాడులు చేసినట్లు తెలిపింది. మిలిటరీ హెడ్‌క్వార్టర్లు, అణుస్థావరాలు, మిస్సైల్ లాంచర్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. 2వేలకు పైగా కీలక నాయకులు, సైనికులు, కమాండర్లను హతమార్చినట్లు పేర్కొంది.