News August 29, 2025

భారత మహిళా క్రికెటర్లతో లోకేశ్

image

AP: క్రీడలను ప్రోత్సహించడానికే 3% స్పోర్ట్స్ కోటా అమలు చేయాలని నిర్ణయించామని మంత్రి లోకేశ్ తెలిపారు. విశాఖలో ‘బ్రేకింగ్ బౌండరీస్ విత్ లోకేశ్’ పేరిట భారత మహిళా క్రికెటర్లతో ముఖాముఖిలో పాల్గొన్నారు. క్రీడలను ప్రోత్సహించడంలో చంద్రబాబుకు ప్రత్యేకమైన చరిత్ర ఉందని, ఉమ్మడి ఏపీలో ఏషియన్ గేమ్స్ నిర్వహించారని చెప్పారు. ఈ ప్రోగ్రాంలో మిథాలీ రాజ్, స్మృతి మందాన, దీప్తి శర్మ, శృతి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News August 30, 2025

ఈ రోజు నమాజ్ వేళలు(ఆగస్టు 30, శనివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.48 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.02 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.17 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.43 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.31 గంటలకు
✒ ఇష: రాత్రి 7.45 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News August 30, 2025

ఐఫోన్ 17 సిరీస్ ధరలు మరింత ప్రియం!

image

వచ్చే నెల 9న ఐఫోన్ 17 సిరీస్ విడుదల కానుంది. ఈ సారి వచ్చే మోడళ్లలో లేటెస్ట్ అప్‌గ్రేడ్‌లు ఉండటంతో ధరలు కూడా భారీగా ఉండే అవకాశం ఉన్నట్లు టెక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధరలు అమెరికాలో లీకయ్యాయి. వాటి ప్రకారం మనదేశంలో ఐఫోన్ 17 ప్రో ధర రూ.1,10,100, ఐఫోన్ ప్రో మ్యాక్స్ ధర రూ.1,49,990 వరకు ఉండొచ్చని అంచనా.

News August 30, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.