News March 27, 2024

నేడు ‘మగధీర’ రీరిలీజ్

image

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘మగధీర’ మూవీ నేడు రీరిలీజ్ కానుంది. చెర్రీ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమా స్క్రీనింగ్ అయ్యే థియేటర్లలో ‘గేమ్ ఛేంజర్’ మూవీలోని ‘జరగండి’ పాట కూడా ప్రదర్శించనున్నారు. ఇది మెగా ఫ్యాన్స్‌కు డబుల్ బ్లాస్ట్ అని సంబరపడిపోతున్నారు.

Similar News

News March 27, 2026

సమ్మర్‌లో చెమటకాయలు రాకుండా ఉండాలంటే?

image

వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలి. రోజుకు 2సార్లు స్నానం చేయాలి. చెమట ఎక్కువగా పట్టే మెడ, చంకలు తదితర చోట్ల యాంటీ ఫంగల్/సాధారణ పౌడర్‌ను చల్లుకోవాలి. 12pm-3pm మధ్య ఎండలో తిరగకుండా ఉండటం మంచిది. శరీరం చల్లగా ఉండటానికి తగినంత నీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం తాగాలి. ముఖ్యంగా వేసవిలో పసిపిల్లల చర్మం పట్ల తల్లులు శ్రద్ధ తీసుకోవాలి. వారికి సరిపడా నీళ్లు అందుతున్నాయో లేదో చూసుకోవాలి.

News March 26, 2026

₹20 వేల స్టైపెండ్‌తో NHAIలో ఇంటర్న్‌షిప్!

image

సమ్మర్‌లో 2 నెలల ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు NHAI దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. APR 15వ తేదీ వరకు <>ఆన్‌లైన్‌<<>>లో అప్లై చేసుకోవచ్చని సూచించింది. B.Tech, LLB, BA, B.Com, MBA తదితర కోర్సులు చదివే విద్యార్థులు అర్హులు. మే 4-జులై 5 వరకు ఈ ఇంటర్న్‌షిప్ కొనసాగనుంది. ఎంపికైన విద్యార్థులు NHAI ఫీల్డ్‌ ఆఫీస్‌లు, హెడ్‌క్వార్టర్స్‌లలో పనిచేయాల్సి ఉంటుంది. నెలకు రూ.20 వేల స్టైపెండ్‌తో పాటు సర్టిఫికెట్ ఇస్తారు.