News August 31, 2024
న్యూ లుక్‌లో మహేశ్ బాబు.. పిక్స్ వైరల్

సూపర్ స్టార్ మహేశ్ బాబు మరోసారి న్యూ లుక్‌లో కనిపించారు. తన పిల్లలు గౌతమ్, సితారతో కలిసి ఉన్న పిక్‌ను నమ్రతా శిరోద్కర్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. కాగా రాజమౌళి డైరెక్షన్‌లో ‘SSMB29’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న సినిమాలో మహేశ్ నటించనున్నారు. ఈ మూవీ కోసం ఆయన పొడవాటి జుట్టుతో లుక్ మొత్తం మార్చేశారు.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


