News June 4, 2024

2019లో ‘సీమ’ ఎంపీల మెజార్టీలు..

image

✒ నంద్యాల-2,26,550(పోచా బ్రహ్మానందరెడ్డి)
✒ తిరుపతి(SC)- 2,12,055(బల్లి దుర్గా ప్రసాద్)
✒ రాజంపేట- 1,57,655(మిథున్ రెడ్డి)
✒ కడప- 1,53,686(అవినాశ్ రెడ్డి)
✒ కర్నూలు- 1,42,947(సంజీవ్ కుమార్)
✒ అనంతపురం- 1,40,439(తలారి రంగయ్య)
✒ హిందూపురం- 1,38,137(గోరంట్ల మాధవ్)
✒ చిత్తూరు(SC)- 1,35,518(రెడ్డప్ప)
ఈసారి ఎవరికి రికార్డు మెజార్టీలు దక్కుతాయో?

Similar News

News February 7, 2026

ఫిబ్రవరి 07: చరిత్రలో ఈరోజు

image

* 1888: రచయిత వేటూరి ప్రభాకరశాస్త్రి జననం * 1969: సమరయోధుడు ఆమంచర్ల గోపాలరావు మరణం * 1937: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఎలిహు రూట్ మరణం * 1990: కేంద్ర మాజీ మంత్రి మల్లు అనంత రాములు మరణం * 2008: హాస్యనటుడు లక్ష్మీపతి మరణం * 2018: మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణం (ఫొటోలో)

News February 7, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News February 7, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (FEB 07, శనివారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.32 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.46 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.38 గంటలకు ♦︎మఘ్రిబ్: సాయంత్రం 6.14 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.28 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.