News October 5, 2025
సూర్య నమస్కారాలు చేస్తే చదవాల్సిన మంత్రాలు

ఓం మిత్రాయ నమః । ఓం రవయే నమః ।
ఓం సూర్యాయ నమః । ఓం భానవే నమః ।
ఓం ఖగాయ నమః । ఓం పూష్ణే నమః ।
ఓం హిరణ్యగర్భాయ నమః । ఓం మరీచయే నమః ।
ఓం ఆదిత్యాయ నమః । ఓం సవిత్రే నమః ।
ఓం అర్కాయ నమః । ఓం భాస్కరాయ నమః ।
శ్లోకం:
ఆదిత్యస్య నమస్కారాన్ యే కుర్వంతి దినే దినే ।
ఆయుః ప్రజ్ఞాం బలం వీర్యం తేజస్తేషాం చ జాయతే ॥
Similar News
News April 10, 2026
గేల్ రికార్డును బ్రేక్ చేసిన బాబర్

T20 క్రికెట్(ఇంటర్నేషనల్+లీగ్)లో అత్యంత వేగంగా 12వేల రన్స్ చేసిన ప్లేయర్‌గా బాబర్ ఆజమ్ చరిత్ర సృష్టించారు. గేల్ 343 ఇన్నింగ్సుల్లో ఈ ఘనత సాధించగా బాబర్ 338 ఇన్నింగ్సుల్లోనే బ్రేక్ చేశారు. PSLలో పెషావర్ జల్మీకి ఆడుతున్న ఆయన కరాచీ కింగ్స్‌పై 87 రన్స్ చేయడం ద్వారా ఈ ఫీట్ నమోదు చేశారు. ఇక మూడో స్థానంలో విరాట్ కోహ్లీ(360 inns) ఉన్నారు.
News April 10, 2026
మోనాలిసా పెళ్లిలో బిగ్ ట్విస్ట్.. భర్తపై పోక్సో కేసు!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ పెళ్లి కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్(NCST) విచారణలో ఆమె మైనర్ అని తేలింది. పెళ్లి నాటికి మోనాలిసా వయసు 16 ఏళ్ల 2 నెలలే అనే అంశం బయటపడింది. దీంతో మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్ PSలో భర్తపై పోక్సో కేసు నమోదైంది. కాగా ఈ పెళ్లి లవ్ జిహాద్ అని కుటుంబీకులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
News April 10, 2026
ఈ స్టార్ ఖాతాలో 4 ₹వెయ్యి కోట్ల సినిమాలు!

భారతీయ సినీ చరిత్రలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ సరికొత్త రికార్డు నమోదు చేశారు. అత్యధికంగా రూ.వెయ్యి కోట్లు వసూలు చేసిన చిత్రాల్లో నటించిన నటుడిగా నిలిచారు. ఆయన నటించిన KGF 2, జవాన్, ధురంధర్- 1&2 సినిమాలు ఈ మైలురాయిని దాటాయి. షారుఖ్, ప్రభాస్, రణ్‌వీర్ వంటి స్టార్ హీరోల కంటే ఎక్కువగా 4 సార్లు భారీ వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఆయన నటించడం విశేషం. సంజయ్ దత్ తర్వాత దీపికా పదుకొణె(3) ఉన్నారు.


