News December 24, 2024
కేంద్రంపై మనూ భాకర్ తండ్రి తీవ్ర విమర్శలు

స్టార్ షూటర్ మనూ భాకర్‌ను ఖేల్ రత్నకు కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేయకపోవడంపై ఆమె తండ్రి రామ్ కిషన్ <<14968745>>మరోసారి<<>> తీవ్రంగా మండిపడ్డారు. మనూ భాకర్‌ను క్రీడల్లో ప్రోత్సహించి తప్పు చేశానని అన్నారు. దేశంలోని తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్రీడలకు దూరంగా ఉంచాలని సూచించారు. పిల్లల్ని IAS, IPSలుగా తీర్చిదిద్దాలని, అప్పుడే వారు వేల మంది క్రీడాకారులపై అధికారాన్ని చెలాయించగలరని వ్యాఖ్యానించారు.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


