News August 17, 2024

జెర్సీలు మార్చుకున్న మను, కైఫ్.. పిక్స్ వైరల్

image

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్, ఒలింపిక్ డబుల్ మెడలిస్ట్ మనూ భాకర్ తమ సంతకాలతో కూడిన జెర్సీలను మార్చుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో వీరిద్దరూ కలిశారు. ఈ సందర్భంగా ఒలింపిక్ మెడల్ సాధించినందుకు మనూకు కైఫ్ అభినందనలు తెలిపారు.

Similar News

News November 24, 2025

సౌదీ బస్సు ప్రమాదం.. మృత్యుంజయుడిని కలిసిన ప్రభుత్వ బృందం

image

సౌదీలో ఈ నెల 17న జరిగిన బస్సు ప్రమాదంలో HYDకు చెందిన 46 మంది ఉమ్రా యాత్రికులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ <<18316836>>షోయబ్‌ను<<>> సౌదీలో TG ప్రభుత్వ ప్రతినిధుల బృందం పరామర్శించింది. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ నేతృత్వంలో MLA మాజిద్ హుస్సేన్, ప్రభుత్వ కార్యదర్శి (మైనారిటీ సంక్షేమం) బి.షఫియుల్లా అతని ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.