News October 29, 2024
భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

AP: రాష్ట్రంలో 32 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడుగురికి ఏపీ సీఆర్డీఏలో పోస్టింగ్ ఇస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీఐఐసీ EDగా రచన, ప్రోటోకాల్ డైరెక్టర్గా మోహన్ రావు, శ్రీకాళహస్తి టెంపుల్ ఈవోగా బాపిరెడ్డి, శిల్పారామం సొసైటీ సీఈవోగా స్వామినాయుడు, సీసీఎల్ఏ సహాయ కార్యదర్శిగా లక్ష్మారెడ్డిని నియమించారు.
Similar News
News January 11, 2026
పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ ఏర్పాట్లు

TG: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి ఇబ్బందులు లేకుండా పంతంగి టోల్ ప్లాజా వద్ద పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొత్తం 16 లేన్లలో విజయవాడ వైపు ప్రస్తుతం 8 లేన్లు అందుబాటులో ఉండగా, రద్దీ పెరిగితే వాటిని 10కి పెంచనున్నారు. ఫాస్ట్ట్యాగ్ సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేందుకు ప్రతి లేన్లో 2 హ్యాండ్ స్కానర్లు, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పర్యవేక్షణకు స్పెషల్ టీమ్లు రంగంలోకి దిగాయి.
News January 11, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.