News June 4, 2024

MBNRలో బీజేపీ, NGKLలో కాంగ్రెస్ జోరు !

image

ఉమ్మడి జిల్లాలోని 2 పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, నాగర్ కర్నూల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి ముందంజలో ఉన్నారు. MBNRలో 11వ రౌండ్ వరకు డీకే అరుణ 15,067 ఓట్లు, 12వ రౌండ్‌ వరకు మల్లు రవి 42,825 ఓట్లతో లీడ్‌లో కొనసాగుతున్నారు. DK అరుణకు మొత్తం 2,85,843, మల్లుకు 2,80,145 ఓట్లు వచ్చాయి.

Similar News

News November 23, 2025

పాలమూరు: నేటి ముఖ్యంశాలు.!

image

✒MBNR: సైబర్ మోసాలు.. ఏడుగురు అరెస్టు
✒పీయూలో బీసీలకు 42% రిజర్వేషన్ సదస్సు
✒పాలమూరు వర్సిటీ.. ఫలితాలు విడుదల
✒MBNR:సౌత్ జోన్.. ఈనెల 26న వాలీబాల్ ఎంపికలు
✒డిగ్రీ పరీక్షలు ప్రారంభం.. అన్ని వసతులు కల్పించాం:పీయూ వీసీ
✒MBNR:U-14 క్రికెట్.. 24న జట్ల ఎంపిక
✒ప్రారంభమైన డిగ్రీ పరీక్షలు
✒ ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10 లక్షలు: మంత్రి తుమ్మల

News November 23, 2025

పాలమూరు: నేటి ముఖ్యంశాలు.!

image

✒MBNR: సైబర్ మోసాలు.. ఏడుగురు అరెస్టు
✒పీయూలో బీసీలకు 42% రిజర్వేషన్ సదస్సు
✒పాలమూరు వర్సిటీ.. ఫలితాలు విడుదల
✒MBNR:సౌత్ జోన్.. ఈనెల 26న వాలీబాల్ ఎంపికలు
✒డిగ్రీ పరీక్షలు ప్రారంభం.. అన్ని వసతులు కల్పించాం:పీయూ వీసీ
✒MBNR:U-14 క్రికెట్.. 24న జట్ల ఎంపిక
✒ప్రారంభమైన డిగ్రీ పరీక్షలు
✒ ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10 లక్షలు: మంత్రి తుమ్మల

News November 22, 2025

మహబూబ్‌నగర్ డీసీసీ అధ్యక్షుడిగా సంజీవ్ ముదిరాజ్

image

మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సంజీవ్ ముదిరాజ్‌ను నియమిస్తూ పార్టీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించడం చాలా సంతోషదాయకమని సంజీవ్ ముదిరాజ్ అన్నారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని, పార్టీ నియమాలకు కట్టుబడి గతం కంటే ప్రస్తుతం మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.