News March 30, 2025
MBNR: అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిపై దాడి.. చివరికి!

అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిపై దాడి జరిగిన సంఘటన బాలానగర్ మండల కేంద్రంలో జరిగింది. సీఐ నాగార్జున వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన జహంగీర్, ఓ గిరిజన మహిళతో గత 10 ఏళ్లుగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. 3 రోజుల క్రితం ఆ మహిళ కుమారుడు జహంగీర్ అనే వ్యక్తిపై దాడి చేయగా గాయపడ్డాడు. మరుసటి రోజు మరణించాడు. కేసు నమోదు చేసి, సిద్ధార్థ అనే వ్యక్తిని రిమాండ్ తరలించినట్లు సీఐ తెలిపారు.
Similar News
News December 5, 2025
MBNR: పొగ మంచు.. ఎస్పీ కీలక సూచనలు

✒అతివేగం, ఓవర్టేకింగ్ పూర్తిగా నివారించాలి
✒హైబీమ్ స్థానంలో లోబీమ్ లైట్లు,ఫాగ్ లైట్లు ఉపయోగించాలి
✒అద్దాలు,వైపర్లు,డిఫ్రాస్టర్లు శుభ్రంగా, సక్రమంగా పనిచేసేలా ఉంచాలి
✒ముందున్న వాహనానికి తగినంత సురక్షిత దూరం ఉంచాలి
✒పొగమంచు వలన ప్రయాణం ఆలస్యమయ్యే అవకాశం ఉందని ముందుగానే బయలుదేరాలి
✒ప్రతి డ్రైవర్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని ఎస్పీ డి.జానకి పేర్కొన్నారు.