News September 11, 2024
MBNR: ఆడపడుచులకు ఆపదలో అస్త్రాలివే

పాలమూరు జిల్లాలో పోకిరీలు రెచ్చిపోతున్నారు. జిల్లాలో ఎక్కడో ఒకచోట అత్యాచారాలు, లైంగిక వేధింపు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు అధికారలు చర్యలు చేపట్టారు. అత్యవసర సమయాల్లో రక్షణకు టోల్ఫ్రీ నంబర్లను, యాప్లను తీసుకొచ్చారు. చైల్డ్ హెల్పులైన్-198, షీ టీం-8712657963, భరోసా-08457293098, మహిళా హెల్ప్లైన్-181, మిషన్ పరివర్తన-14446, పోక్సో ఈ బాక్స్, 112 యాప్లు ఉన్నాయి. SHARE IT
Similar News
News January 5, 2026
MBNR: 6, 7న జిల్లాస్థాయి పీఎంశ్రీ క్రీడలు

మహబూబ్ నగర్ జిల్లా పీఎంశ్రీ పాఠశాల జిల్లా స్థాయి క్రీడలు డిఈఓ ఆదేశాల మేరకు బాల, బాలికలకు టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఎస్జిఎఫ్ (SGF) కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఈనెల 6, 7న జిల్లాస్థాయి క్రీడలు నిర్వహిస్తామని, క్రీడాకారులు ఒరిజినల్ బోనఫైడ్ విత్ పెన్ నెంబర్ తో మహబూబ్ నగర్ లోని డీఎస్ఏ స్టేడియం గ్రౌండ్లో ఉదయం 9:00 గంటలకు రిపోర్ట్ చేయాలన్నారు. SHARE IT.
News January 5, 2026
MBNR:తీవ్ర చలి.. ఎస్పీ కీలక సూచనలు

✒చలివల్ల చేతుల నియంత్రణ తగ్గకుండా గ్లౌవ్స్ ధరించాలి
✒పొగమంచు ప్రాంతాలు, మలుపుల వద్ద ఓవర్టేక్ చేయకూడదు
✒రోడ్ మార్కింగ్లు,రిఫ్లెక్టర్లను గమనిస్తూ ప్రయాణించాలి
✒విజిబిలిటీ తక్కువగా ఉన్నప్పుడు హాజర్డ్ లైట్లు ఉపయోగించాలి
✒ముందున్న వాహనానికి 3–4 రెట్లు ఎక్కువ దూరం ఉంచాలి
✒రాత్రి,తెల్లవారుజామున ప్రయాణాలను వీలైనంతవరకు నివారించాలి
✒హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి
✒మ్యూజిక్ వినడం,తరచూ లైన్ మార్చడం ప్రమాదం