News October 12, 2024
MBNR: కుంటలో పడి అన్నదమ్ములు మృతి

దసరా వేళ మహబూబ్‌నగర్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. నీట మునిగి అన్నదమ్ములు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. మూసాపేట మండలం స్ఫూర్తి తండాకు చెందిన సక్రు నాయక్ పిల్లలు సాయి(12), సాకేత్(10). సాయి చక్రాపూర్ గ్రామంలో, సాకేత్ MBNRలో చదువుతుండగా దసరా సెలవులకు ఊరికొచ్చారు. ఇవాళ సాయంత్రం ఇంటి సమీపంలో ఉన్న నీటి కుంటలో పడి మృతిచెందారు. స్థానికులు గమనించి కుంట నుంచి మృతదేహాలను బయటకు తీశారు.
Similar News
News November 23, 2025
పాలమూరు: నేటి ముఖ్యంశాలు.!

✒MBNR: సైబర్ మోసాలు.. ఏడుగురు అరెస్టు
✒పీయూలో బీసీలకు 42% రిజర్వేషన్ సదస్సు
✒పాలమూరు వర్సిటీ.. ఫలితాలు విడుదల
✒MBNR:సౌత్ జోన్.. ఈనెల 26న వాలీబాల్ ఎంపికలు
✒డిగ్రీ పరీక్షలు ప్రారంభం.. అన్ని వసతులు కల్పించాం:పీయూ వీసీ
✒MBNR:U-14 క్రికెట్.. 24న జట్ల ఎంపిక
✒ప్రారంభమైన డిగ్రీ పరీక్షలు
✒ ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10 లక్షలు: మంత్రి తుమ్మల
News November 23, 2025
పాలమూరు: నేటి ముఖ్యంశాలు.!

✒MBNR: సైబర్ మోసాలు.. ఏడుగురు అరెస్టు
✒పీయూలో బీసీలకు 42% రిజర్వేషన్ సదస్సు
✒పాలమూరు వర్సిటీ.. ఫలితాలు విడుదల
✒MBNR:సౌత్ జోన్.. ఈనెల 26న వాలీబాల్ ఎంపికలు
✒డిగ్రీ పరీక్షలు ప్రారంభం.. అన్ని వసతులు కల్పించాం:పీయూ వీసీ
✒MBNR:U-14 క్రికెట్.. 24న జట్ల ఎంపిక
✒ప్రారంభమైన డిగ్రీ పరీక్షలు
✒ ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10 లక్షలు: మంత్రి తుమ్మల
News November 22, 2025
మహబూబ్‌నగర్ డీసీసీ అధ్యక్షుడిగా సంజీవ్ ముదిరాజ్

మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సంజీవ్ ముదిరాజ్‌ను నియమిస్తూ పార్టీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించడం చాలా సంతోషదాయకమని సంజీవ్ ముదిరాజ్ అన్నారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని, పార్టీ నియమాలకు కట్టుబడి గతం కంటే ప్రస్తుతం మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.


