News March 28, 2025
MBNR: గుడ్ న్యూస్ ఉగాదికి సన్నబియ్యం

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి సన్న బియ్యం పంపిణీ చేసేందుకు పౌర శాఖ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 9.21 లక్షల కార్డులు ఉన్నాయి. ఇప్పటికే రేషన్ దుకాణాల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం పై అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. వాటిని మొత్తం వెనక్కి పంపించాలని ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీ ఉగాది రోజు ప్రారంభించనున్నారు.
Similar News
News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.