News October 17, 2024

MBNR: గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్!!

image

గోవా టూర్ వెళ్లాలనుకుంటున్న వారికి దక్షిణ రైల్వే అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. సికింద్రాబాద్ నుంచి జడ్చర్ల, MBNR,GDWL మీదుగా గోవాలోని వాస్కోడిగామా మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నారు. ప్రతి బుధ, శుక్రవారాల్లో ఉ.10:05కు సికింద్రాబాద్ నుంచి గోవా వెళ్లేందుకు 17039 ట్రైన్ అందుబాటులో ఉంది. ఇందులో 21 LHB కొచేస్, ఫస్ట్ ACక్లాస్-1, AC-2,టైర్-2, స్లీపర్ క్లాస్-7, జనరల్ క్లాస్- 4 అందుబాటులో ఉన్నాయి. SHARE IT

Similar News

News December 5, 2025

MBNR: పొగ మంచు.. ఎస్పీ కీలక సూచనలు

image

✒అతివేగం, ఓవర్‌టేకింగ్ పూర్తిగా నివారించాలి
✒హైబీమ్ స్థానంలో లోబీమ్ లైట్లు,ఫాగ్ లైట్లు ఉపయోగించాలి
✒అద్దాలు,వైపర్లు,డిఫ్రాస్టర్లు శుభ్రంగా, సక్రమంగా పనిచేసేలా ఉంచాలి
✒ముందున్న వాహనానికి తగినంత సురక్షిత దూరం ఉంచాలి
✒పొగమంచు వలన ప్రయాణం ఆలస్యమయ్యే అవకాశం ఉందని ముందుగానే బయలుదేరాలి
✒ప్రతి డ్రైవర్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని ఎస్పీ డి.జానకి పేర్కొన్నారు.