News August 7, 2024

MBNR: త్రీడే లీగ్‌లో తడబడిన పాలమూరు బౌలర్లు

image

హైదరాబాద్ క్రికెట్ సంఘం(HCA) త్రీడే లీగ్‌లో ఉమ్మడి జిల్లా జట్టు వర్సెస్ ఖల్సా జట్ల మధ్య మంగళవారం మూడవ మ్యాచ్ ప్రారంభం అవ్వగా..RR జిల్లా మొయినాబాద్‌లోని SR-1 మైదానంలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఖల్సా క్లబ్(HYD) జట్టు మొదటి రోజు 86.1 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్లు కోల్పోయి 351 పరుగులు చేసింది. జట్టులో చిరాగ్ యాదవ్ 182 పరుగులు చేశాడు. జిల్లా బౌలర్లు అరుణ్ 4, ఎ.శ్రీకాంత్, షాదాబ్ చెరో వికెట్ తీశారు.

Similar News

News December 5, 2025

MBNR: పొగ మంచు.. ఎస్పీ కీలక సూచనలు

image

✒అతివేగం, ఓవర్‌టేకింగ్ పూర్తిగా నివారించాలి
✒హైబీమ్ స్థానంలో లోబీమ్ లైట్లు,ఫాగ్ లైట్లు ఉపయోగించాలి
✒అద్దాలు,వైపర్లు,డిఫ్రాస్టర్లు శుభ్రంగా, సక్రమంగా పనిచేసేలా ఉంచాలి
✒ముందున్న వాహనానికి తగినంత సురక్షిత దూరం ఉంచాలి
✒పొగమంచు వలన ప్రయాణం ఆలస్యమయ్యే అవకాశం ఉందని ముందుగానే బయలుదేరాలి
✒ప్రతి డ్రైవర్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని ఎస్పీ డి.జానకి పేర్కొన్నారు.