News October 1, 2024
MBNR: దసరాకు 649 RTC ప్రత్యేక బస్సులు

దసరా పండుగ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని 10 డిపోల నుంచి 649 RTC ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనుంది. నేటి నుంచి ఈనెల 11 వరకు అదనపు సర్వీసులు నడుస్తాయని ఆర్టీసీ RM వి. శ్రీదేవి తెలిపారు. గద్వాల డిపోలో 89, కల్వకుర్తి-డిపో 67, కొల్లాపూర్ 58, MBNR 69, NGKL 53, నారాయణపేట 54, షాద్నగర్ 59, వనపర్తి 95.. అత్యధికంగా అచ్చంపేట డిపో 105 బస్సులు నడపనున్నారు. ఏపీకి కూడా ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు చెప్పారు.
Similar News
News December 5, 2025
MBNR: పొగ మంచు.. ఎస్పీ కీలక సూచనలు

✒అతివేగం, ఓవర్టేకింగ్ పూర్తిగా నివారించాలి
✒హైబీమ్ స్థానంలో లోబీమ్ లైట్లు,ఫాగ్ లైట్లు ఉపయోగించాలి
✒అద్దాలు,వైపర్లు,డిఫ్రాస్టర్లు శుభ్రంగా, సక్రమంగా పనిచేసేలా ఉంచాలి
✒ముందున్న వాహనానికి తగినంత సురక్షిత దూరం ఉంచాలి
✒పొగమంచు వలన ప్రయాణం ఆలస్యమయ్యే అవకాశం ఉందని ముందుగానే బయలుదేరాలి
✒ప్రతి డ్రైవర్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని ఎస్పీ డి.జానకి పేర్కొన్నారు.