News September 15, 2024
MBNR: విద్యార్థులకు గుడ్ న్యూస్.. FREE కోచింగ్.!

ఉమ్మడి MBNR జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో MPC, BIPC విద్యార్థులకు ఇటీవలే విద్యాశాఖ ఆదేశాల మేరకు నీట్, JEE, ఎఫ్ సెట్ పై ఉచిత శిక్షణ ప్రారంభించారు. మొత్తం 56 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా.. దాదాపు 17,300 మంది చదువుతున్నారు. ప్రతిరోజు ఏడో పిరియడ్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఆయా కళాశాల ప్రిన్సిపాల్‌లు విద్యార్థులపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News November 19, 2025
ధర్మాపూర్ వైన్స్ షాపునకు నేడు రీ-లక్కీ డిప్

ధర్మాపూర్లోని 16వ నంబర్ వైన్స్ షాప్ లైసెన్సును ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక పీఈటీ లక్కీ డిప్లో దక్కించుకున్నారు. ఈ విషయంపై ఆమెను సస్పెండ్ చేయగా, ఆమె లైసెన్సును రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్కు లేఖ ఇచ్చారు. దీంతో ఆ టెండర్ను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 11 గంటలకు మిగిలిన పోటీదారులతో రీ-టెండర్ నిర్వహించనున్నారు.