News November 30, 2024

MBNR: సీఎం పర్యటన షెడ్యూల్ ఇదే..

image

నేడు మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో ‘రైతు పండగ’కి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. మధ్యాహ్నం 3గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో బేగంపేట నుంచి బయలుదేరి 3:30కి భూత్పూరు చేరుకుంటారు. 4:15 నిమిషాలకు సభాస్థలికి చేరుకొని 4:30గంటలకు ప్రసంగిస్తారు. సాయంత్రం 6 గంటలకు తిరిగి హైదరాబాద్ వెళ్లిపోతారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఇప్పటికే ఉమ్మడి జిల్లా నేతలు పెద్ద ఎత్తున జన సమీకరణకు సిద్ధమయ్యారు.

Similar News

News November 19, 2025

ధర్మాపూర్ వైన్స్ షాపునకు నేడు రీ-లక్కీ డిప్

image

ధర్మాపూర్లోని 16వ నంబర్ వైన్స్ షాప్ లైసెన్సును ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక పీఈటీ లక్కీ డిప్‌లో దక్కించుకున్నారు. ఈ విషయంపై ఆమెను సస్పెండ్ చేయగా, ఆమె లైసెన్సును రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్‌కు లేఖ ఇచ్చారు. దీంతో ఆ టెండర్‌ను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 11 గంటలకు మిగిలిన పోటీదారులతో రీ-టెండర్ నిర్వహించనున్నారు.