News January 10, 2025

MBNR కార్పొరేషన్‌లోకి RR గ్రామాలు..!

image

పరిగి మున్సిపాలిటీలోని ఆరు, నార్సింగిలోని ఒకటి శంషాబాద్‌లో ఒక గ్రామాన్ని మహబూబ్‌నగర్ కార్పొరేషన్లో చేర్చనున్నారు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్ విస్తరణ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఈ కార్పొరేషన్ విస్తరణలో RR, VKB జిల్లాకు చెందిన ప్రాంతాలు సైతం కలపనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే ఆయా మున్సిపాలిటీల్లో గ్రామల సంఖ్య తగ్గనుంది.

Similar News

News December 14, 2025

రంగారెడ్డి: 2nd ఫేజ్.. సర్పంచ్‌ ఎన్నికలకు సర్వం సిద్ధం

image

రంగారెడ్డి జిల్లాలో నేడు రెండవ విడతలో భాగంగా సర్పంచ్ స్థానాలకు ఎన్నిక జరగనుంది. శంకర్‌పల్లి 24, మొయినాబాద్ 19, చేవెళ్ల 25, షాబాద్ 41, ఆమనగల్లు 13, కడ్తాల్ 24, తలకొండపల్లి 32 GPలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన GPలకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల తరువాత ఫలితాల కోసం Way2Newsను చూడండి.
SHARE IT