News March 24, 2024

MBNR: గెలుపుపై ధీమా.!

image

ఈనెల 28న జరగనున్న మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలుపుపై ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరి ధీమాలో వారు ఉన్నారు. ఇప్పటికే ఇరు పార్టీలకు చెందిన ముఖ్యనేతలు MPTCలు, ZPTCలు, మున్సిపల్ కౌన్సిలర్లను క్యాంపులకు తరలించారు. గత పదేళ్ల BRS పాలనపై వ్యతిరేకతతో కాంగ్రెస్‌కే ఓటు వేస్తారని ఆ పార్టీకి చెందిన నాయకులు ధీమాతో ఉన్నారు. BRS నాయకులు సైతం గెలుపు మాదే అని చెబుతున్నారు.

Similar News

News April 8, 2026

MBNR: ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి: కలెక్టర్

image

విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా సూచించారు. మంగళవారం హన్వాడ, వేపూర్ గురుకుల బాలికల పాఠశాలలను ఆమె సందర్శించారు. పదో తరగతి పరీక్షలు జీవితంలో కీలకమైనవని, భయం వీడి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని విద్యార్థినులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులకు పోషకాహారం అందించాలని, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు.