News March 21, 2025

MBNR: టెన్త్ పరీక్షలు.. జిల్లాల వారీగా వివరాలు ఇలా!

image

టెన్త్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ✔MBNR:60 పరీక్ష కేంద్రాలు-13,038 మంది విద్యార్థులు ✔NRPT:39 పరీక్ష కేంద్రాలు-7,631 మంది విద్యార్థులు ✔NGKL: 60 పరీక్ష కేంద్రాలు-10,598 మంది విద్యార్థులు ✔GDWL: 40 పరీక్ష కేంద్రాలు-7,717 మంది విద్యార్థులు ✔WNPT:36 పరీక్ష కేంద్రాలు-6,853 మంది విద్యార్థులు >ALL THE BEST!!

Similar News

News February 15, 2026

మెదక్: ప్రసిద్ధ శైవక్షేత్రాలు.. ఇవిగో..!

image

1. మెదక్ ఏడుపాయల వనదుర్గా గుడి
2. కొమురవెల్లి మల్లన్న ఆలయం
3. ఝరాసంగం కేతకి సంగమేశ్వరాలయం
4. హుస్నాబాద్ రాజేశ్వరుడి గుడి
5. సిద్దిపేట శరభేశ్వర ఆలయం
6. ముంబోజిపల్లి మల్లికార్జున స్వామి ఆలయం
7. కాజిపల్లి కాలభైరవ సన్నిధి
8. వర్గల్ శంభు లింగేశ్వర గుడి
9. బడంపేట రాచన్నస్వామి ఆలయం
10. కంగ్టి సిద్దేశ్వర గుడి
11. ఖేడ్ కాశీనాథ మందిరం
12. రాయికోడ్ వీరభద్ర స్వామి ఆలయం
13. ఫసల్వాది మహామేరు క్షేత్రం
SHARE IT.

News February 15, 2026

కొత్తగూడెం మేయర్.. సీపీఐ, కాంగ్రెస్ చెరో రెండున్నరేళ్లు

image

కొత్తగూడెం కార్పొరేషన్‌లో కాంగ్రెస్, సీపీఐ పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. మేయర్ పదవిని చెరో రెండున్నరేళ్ల పాటు పంచుకునే విధంగా ఇరు పార్టీల నాయకులు ఒప్పందం చేసుకున్నారు. దీంతో మేయర్ పీఠంపై సస్పెన్స్‌కు తెర పడింది. మొదటి రెండున్నరేళ్లు సీపీఐ, తర్వాతి రెండున్నరేళ్లు కాంగ్రెస్ కార్పొరేటర్లు మేయర్ పీఠంపై కూర్చునే విధంగా ఆయా పార్టీల రాష్ట్ర నాయకత్వం మధ్య సంది కుదిరింది.

News February 15, 2026

మహాశివరాత్రి నేపథ్యంలో దారులన్నీ వేములవాడకే..!

image

వేములవాడ పుణ్యక్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి జాతరకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. మూడు రోజులపాటు జరిగే ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివస్తుండడంతో వేములవాడలో సందడిగా మారింది. ముఖ్యంగా మహాశివరాత్రి జాగారం కోసం భక్తులు తరలిరావడం ఆనవాయితిగా వస్తుంది. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది.