News March 20, 2025

MBNR: ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు!

image

✔పదేళ్లలో BRSది విధ్వంస పాలన: మంత్రి జూపల్లి✔నాగర్‌కర్నూల్: SLBCలో పనులు వేగవంతం: కలెక్టర్✔MBNR: PUలో పలు విభాగాల్లో అధిపతుల నియామకం✔TG KHO-KHO జట్టు కెప్టెన్‌గా పీడీ బి.రూప(మక్తల్)✔GET READY.. టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధం✔బిజినపల్లి: జాతీయ జెండాకు అవమానం.. డీఈవో వివరణ✔కొడంగల్: బాలికపై అత్యాచారం.. నిందితుడి రిమాండ్✔ముగిసిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు

Similar News

News March 20, 2025

ఈ సినిమాలోనూ ‘గజిని’ లాంటి సర్‌ప్రైజ్: మురుగదాస్

image

గజిని చిత్రంలో మాదిరే ‘సికందర్’ సినిమాలోనూ సర్‌ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుందని దర్శకుడు మురుగదాస్ చెప్పారు. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయని పేర్కొన్నారు. కాగా సల్మాన్‌కు హత్యా బెదిరింపుల నేపథ్యంలో షూటింగ్ సమయంలో అందరినీ చెక్ చేసేందుకు 2-3 గంటల సమయం పట్టేదని పేర్కొన్నారు. కాగా ఈ మూవీ ఈ నెల 30న రిలీజ్ కానుంది.

News March 20, 2025

రాజ్‌భవన్ రోడ్డులోని ATMలో పాడు పని!

image

ATMలో ఓ వ్యక్తి చేసిన పాడు పని ఆలస్యంగా వెలుగుచూసింది. పంజాగుట్ట PS పరిధి రాజ్‌భవన్‌ రోడ్డు RBL ATM పనిచేయడం లేదని సిబ్బంది తనిఖీ చేశారు. సెన్సార్ పనిచేయడం లేదని గుర్తించి, సీసీ టీవీ పరిశీలించగా కంగుతిన్నారు. ఈ నెల 10వ తేదీన రాత్రి ఓ యువకుడు డబ్బులు డ్రా చేశాడు. అనంతరం ATM మిషన్ పక్కనే మూత్రవిసర్జన చేశాడు. దీనిపై పోలీసులకు దర్యాప్తు చేపట్టారు.

News March 20, 2025

రాజ్‌భవన్ రోడ్డులోని ATMలో పాడు పని!

image

ATMలో ఓ వ్యక్తి చేసిన పాడు పని ఆలస్యంగా వెలుగుచూసింది. పంజాగుట్ట PS పరిధి రాజ్‌భవన్‌ రోడ్డు RBL ATM పనిచేయడం లేదని సిబ్బంది తనిఖీ చేశారు. సెన్సార్ పనిచేయడం లేదని గుర్తించి, సీసీ టీవీ పరిశీలించగా కంగుతిన్నారు. ఈ నెల 10వ తేదీన రాత్రి ఓ యువకుడు డబ్బులు డ్రా చేశాడు. అనంతరం ATM మిషన్ పక్కనే మూత్రవిసర్జన చేశాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

error: Content is protected !!