News March 29, 2025

MDCL: గిరిజన తండాలు.. గొప్పగా మారేనా..?

image

MDCL మల్కాజిగిరి పరిధిలోని 61 గ్రామపంచాయతీల పరిసర ప్రాంతాల్లో అనేక గిరిజన తండాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ మున్సిపాలిటీల కిందికి వెళ్లనున్న నేపథ్యంలో గిరిజన తండాలు గొప్ప అభివృద్ధి ప్రాంతాలుగా మారుతాయా..? అని అక్కడ ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం మా వెనుకబడ్డ గిరిజన తండాల అభివృద్ధికి కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Similar News

News April 2, 2025

రాజమండ్రి: కోర్టు సంచలన తీర్పు

image

మైనర్ కుమార్తెపై అత్యాచారం కేసులో నేరం రుజువు కావడంతో న్యాయ స్థానం నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షను విధించినట్లు చాగల్లు ఎస్సై కె. నరేంద్ర తెలిపారు. ఆయన వివరాల ప్రకారం..చాగల్లు మండలంలో 2020లో తన మైనర్ కుమార్తెపై ఆమె తండ్రి అత్యాచారం చేయగా గర్భం దాల్చింది. అప్పటి డీఎస్పీ రాజేశ్వరి అరెస్ట్ చేశారు. కేసులో న్యాయస్థానం తండ్రికి యావజ్జీవ శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది.

News April 2, 2025

నెల్లూరు : PM కిసాన్ లింక్ పేరిట మోసం

image

PM కిసాన్ పేరిట వాట్సాప్‌కు వచ్చిన ఓ ఫైల్‌ను ఓపెన్ చేయడంతో బ్యాంకు ఖాతాలోని నగదు మాయమైన ఘటన నెల్లూరులో జరిగింది. బాధితుని కథనం.. గోమతి నగర్‌కు చెందిన ప్రసాద్ రావుకు వాట్సాప్‌లో పీఎం కిసాన్ లింక్ వచ్చింది. అది ఓపెన్ చేశాడు. తర్వాత గత నెల 29న ఫోన్‌పే ఓపెన్ చేసి చూడగా.. మూడు సార్లు రూ. 2,59,970 డ్రా చేసినట్లు చూపించింది. దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇన్స్పెక్టర్ రోశయ్య దర్యాప్తు చేపట్టారు.

News April 2, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} కామేపల్లిలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన
∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు
∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద పర్యటన
∆} బోనకల్‌లో విద్యుత్ సరఫరాలో అంతరాయం

error: Content is protected !!