News July 29, 2024
MDK: ట్రాన్స్ఫార్మర్ ముట్టుకొని సూసైడ్

శివంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన సోము శివ (21) ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. బోనాల పండుగ సందర్భంగా అందరూ ఉత్సవాల్లో ఉండగా.. శివ ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి వైర్లు పట్టుకోగా విద్యుత్ ఘాతం జరిగి మృతి చెందాడు. గత ఏడాది బోనాల పండుగ రోజే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పట్టుకోగా చేయి కోల్పోయాడు. ఈసారి ప్రాణాన్నే కోల్పోయాడు
Similar News
News November 17, 2025
MDK: నిరుపేదలకు అండగా మంత్రి దామోదర్

మెదక్ జిల్లాలోని బొడ్మట్ పల్లి గ్రామానికి చెందిన ఎండీ.ఇర్ఫాన్ గత కొన్నిరోజులుగా కిడ్నీల సంబందిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వైద్య ఆరోగ్య మంత్రి దామోదర్ తక్షణమే స్పందించి ఉస్మానియా హాస్పిటల్ సంబంధిత వైద్యులతో తానే మాట్లాడి, మెరుగైన వైద్యం కోసం స్వయంగా అంబులెన్స్ పంపి ఉస్మానియా హాస్పటల్కి పంపించారు. ఇర్ఫాన్ ఆరోగ్యం తన బాధ్యత అని వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.