News August 24, 2024
MDK: డెంగ్యూతో బాలుడి మృతి

చిన్నకోడూరు మండలంలోని అల్లిపూర్ గ్రామానికి చెందిన బాలుడు కామ అయాన్స్ (5) డెంగ్యూతో మృతి చెందాడు. స్థానికుల వివరాలు… బాలుడికి గత 3 రోజుల క్రితం తీవ్ర జ్వరం రాగా తల్లిదండ్రులు సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు శనివారం మృతి చెందాడు. ఈ విషయమై డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ.. రెండు రకాల డెంగ్యూ వైరస్‌లు అటాచ్ కావడంతో మెదడుపై ఎఫెక్ట్ పడి బాలుడు మృతి చెందాడని వివరించారు.
Similar News
News November 21, 2025
మెదక్: ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్

స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు అందరూ సిద్ధంగా ఉండాలని రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. జిల్లాలో 492 గ్రామ పంచాయతీలు, 4,220 వార్డులకు ఎన్నికల కమిషన్ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా అధికారులందరూ సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. అధికారులు ఎల్లయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.