News August 26, 2024
MDK: ప్రియురాలికి పెళ్లి నిశ్చయం.. ప్రియుడు సూసైడ్

మనోహరాబాద్ మండలం రంగాయపల్లిలో ప్రేమించిన యువతకి పెళ్లి నిశ్చయమైందని యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు. బండారు చందుబాబు(25) ఓ యువతిని ప్రేమించాడు. వీరి ప్రేమను యువతి తల్లిదండ్రులు ఒప్పుకోక పోగా ఆమెకు మరో యువకుడుతో పెళ్లి నిశ్చయం చేశారు. దీంతో మనస్తాపానికి గురైన చందు ఈనెల 13న విషం తాగగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.
Similar News
News December 4, 2025
మెదక్ జిల్లాలో 15 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

మెదక్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 15 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో పాపన్నపేట మండలంలో 6, పెద్దశంకరంపేట మండలంలో 5, టెక్మాల్ మండలంలో 3 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. హవేలీ ఘనపూర్ మండలం గాజిరెడ్డిపల్లి సర్పంచ్ స్థానం కూడా ఏకగ్రీవమైంది.