News July 22, 2024
MDK: ఫోన్ కొనివ్వలేదని విద్యార్థిని సూసైడ్

సెల్‌ఫోన్ కొనివ్వలేదన్న మనస్తాపంతో డిగ్రీ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. SI బాల్‌రాజు తెలిపిన వివరాలు.. చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన రుచిత(18) మెదక్ డిగ్రీ కాలేజీలో ఫస్టియర్ చేస్తుంది. అక్కడే హాస్టల్‌కు వెళ్తానని, ఫోన్ ఇప్పించమని తండ్రిని కోరింది. కొన్ని రోజుల తర్వాత కొనిస్తానని చెప్పి తండ్రి పొలానికి వెళ్లాడు. దీంతో మనస్తాపానికి గురైన రుచిత ఇంట్లో ఉరేసుకుంది. ఘటనపై కేసు నమోదైంది.
Similar News
News November 28, 2025
మెదక్: ఎన్నికలు.. Te-Poll మొబైల్ యాప్: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు సౌకర్యవంతంగా ఎన్నికల సమాచారాన్ని అందించేందుకు రూపొందించిన Te-Poll మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ Te-Poll యాప్ ద్వారా ఓటర్లు పోలింగ్ కేంద్ర వివరాలు, ఓటర్ స్లిప్పు నమోదు సమాచారం సులభంగా తెలుసుకో గలుగుతారని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఓటరు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వినియోగించుకోవాలని కోరారు.