News August 2, 2024

MDK: రైతురుణ మాఫీ.. పరిస్థితి ఇలా!

image

రైతు రుణమాఫీలో భారీగా కోతలు పడడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో గందరగోళం నెలకొంది. జాబితాలో పేరు లేకపోవడంతో కొందరు రైతులు ఆందోళన చెందుతున్నారు. DCCB పరిధిలో 2వ విడత మాఫీకి అర్హులైన రైతులు 8,820 మంది ఉండగా, రూ.108కోట్లు మాఫీ కావాలి. 6258 మందికి రూ.50.38కోట్లు రుణమాఫీ అయ్యింది. మిగిలిన 2,562 మంది అర్హులైన రైతులకు రూ.58కోట్లు మాఫీ కాలేదు. దీంతో మాఫీకాని రైతులు బ్యాంకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

Similar News

News November 18, 2025

మెదక్: ‘పార్లమెంట్‌లో చట్ట సవరణ చేయాలి’

image

టెట్ నుంచి మినహాయిస్తూ పార్లమెంట్‌లో చట్ట సవరణ చేయాలని పీఆర్టీయూ అధికార ప్రతినిధి వంగ మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. సుప్రీంకోర్ట్ తీర్పు ప్రకారం ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే రెండేళ్ల లోపు తప్పనిసరిగా టెట్ పాస్ కావాలనడం ఉపాధ్యాయులను ఎంతో మనోవేదనకు గురిచేస్తుందన్నారు. 25, 30 సంవత్సరాల సర్వీసు కలిగిన ఉపాధ్యాయులు ప్రస్తుతం టెట్ రాసి పాస్ కావడం అంటే చాలా శ్రమ, వేదనతో కూడుకున్నదన్నారు.

News November 18, 2025

మెదక్: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

image

మెదక్ జిల్లా నర్సాపూర్, శివంపేట, వెల్దూర్తి, మాసాయిపేట, కొల్చారం, కౌడిపల్లి, చిలిప్ చెడ్, చేగుంట మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింకుపై <>క్లిక్<<>> చేసి వివరాలు నమోదు చేయండి.