News February 22, 2026

MDK: జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు జిల్లా నుంచి నాలుగు ప్రాజెక్టులు

image

కామారెడ్డి విద్యానికేతన్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో మెదక్ జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. రాష్ట్రం నుంచి జాతీయస్థాయికి ఎంపికైన 21 ప్రాజెక్టుల్లో నాలుగు మెదక్ జిల్లా నుంచే కావడం విశేషం. మహతి (వ్యర్థాల నిర్వహణ), అక్షయ్ (ఎమర్జింగ్ టెక్నాలజీ), గణేష్ (నీటి సంరక్షణ), ఆఫీఫా (వినోద భరిత గణితం) ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. కలెక్టర్ రాహుల్ రాజ్ అభినందించారు.

Similar News

News February 24, 2026

మెదక్: ఏప్రిల్ 20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

image

పదో తరగతి, ఇంటర్ ఓపెన్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు జరుగుతాయని డీఈఓ విజయ తెలిపారు. మే 5 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి రెండు విడతల్లో ఉంటాయి. ఫీజు చెల్లించిన విద్యార్థులందరూ వీటికి అర్హులని వెల్లడించారు. సందేహాల కోసం ఎస్. వెంకటస్వామిని సంప్రదించాలని సూచించారు.