News August 2, 2024
MDK: 35 ఏళ్లు వచ్చినా పెళ్లి కావడం లేదని చనిపోయాడు!

తనకు 35 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి కావడం లేదని మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన HYD పేట్ బషీరాబాద్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మెదక్ జిల్లా నార్సింగి వాసి వేణు ప్రసాద్(35) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. తల్లితో కలిసి కొంపల్లి పరిధి గాంధీనగర్‌లో ఉంటున్నాడు. పెళ్లి కావడం లేదని గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
Similar News
News November 20, 2025
మెదక్: అభ్యంతరాలుంటే చెప్పండి: డీఈఓ

మెదక్ జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలలో ఖాళీలు గల 4 అకౌంటెంట్, 5 ANM ఉద్యోగాల భర్తీ కోసం మహిళ అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. మెరిట్ లిస్టు https://medakdeo.com/ వెబ్ సైట్
లో పెట్టినట్లు చెప్పారు. అభ్యంతరాలుంటే ఈనెల 25 సాయంత్రం 5 గంటలలోగా సమర్పించాలని ఇన్ఛార్జ్ విద్యాశాఖ జిల్లా అధికారి విజయలక్ష్మి సూచించారు.