News February 2, 2025

MHBD: తాగునీటి కొరత రాకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్: కలెక్టర్

image

మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. IDOC కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో పంచాయతీ, నీటిపారుదల, సంబంధిత శాఖ అధికారులతో ఈ వేసవిలో తాగునీటి కొరత రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో బోర్ల పురోగతి పరిశీలించి, మంచినీటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు.

Similar News

News November 25, 2025

త్వరలో వడ్డీ లేని రుణాలు: కలెక్టర్

image

వరంగల్ జిల్లాలో మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం చేపట్టిన కీలక కార్యక్రమంలో భాగంగా, స్వయం సహాయక మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ సత్య శారద ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు సంబంధిత విభాగాధిపతులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని ఆమె ఆదేశించారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.

రిజైండర్లను త్వరగా సమర్పించాలి: ASF కలెక్టర్

image

దినపత్రికలలో వచ్చే ప్రతికూల వార్తా కథనాలపై సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే సూచించారు. సోమవారం ASF కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పత్రికలలో వచ్చే ప్రతికూల వార్తలపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. సత్వర చర్యలపై DPRO నుంచి వచ్చే రిజైండర్లకు తీసుకున్న చర్యలపై సమాచారం అందించాలని ఆదేశించారు.