News March 24, 2025

MHBD: బెట్టింగ్‌తో జీవితాలు చిత్తు: ఎస్పీ

image

బెట్టింగ్స్ వేసి డబ్బులు నష్టపోయి జీవితాలను నాశనం చేసుకోవద్దని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కోల్కోలేని విధంగా ఆర్థిక నష్టం జరిగితే చివరకు ఆత్మహత్య చేసుకుంటే కుటుంబాలు రోడ్డున పడతాయని ఐసీసీ నిర్వహించే మ్యాచులు క్రికెట్ ఆట అయితే ఈ ఐపీఎల్ అనేది తిమింగలాలు నిర్వహించే ఒక వ్యాపారం అన్నారు. తల్లిదండ్రులు ఈ మ్యాచులు ప్రారంభమయ్యాక తమ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.

Similar News

News March 30, 2025

TODAY HEADLINES

image

✒ సౌదీలో కనిపించిన చంద్రుడు.. ఎల్లుండి రంజాన్
✒ భూకంపం: మయన్మార్‌లో 1,644 మంది మృతి
✒ మయన్మార్‌ను ఆదుకునేందుకు భారత్ ‘ఆపరేషన్ బ్రహ్మ’
✒ ఏపీలో APR 30 వరకు రేషన్ కార్డ్ EKYC గడువు
✒ ఛత్తీస్‌గఢ్‌లో 15మంది మావోలు హతం
✒ NTR లాంటి వ్యక్తి మళ్లీ పుట్టరు: CBN
✒ 10 రోజుల్లో DSC నోటిఫికేషన్: లోకేశ్
✒ వక్ఫ్ బిల్లును తొలుత వ్యతిరేకించింది నేనే: రేవంత్
✒ మీ గ్యారంటీలకు మేం నిధులివ్వాలా?: కిషన్‌రెడ్డి

News March 30, 2025

ఉప్పల్‌‌లో యాక్సిడెంట్.. లేడీ ఆఫీసర్ మృతి

image

ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని ఎక్సైజ్ ఉద్యోగి స్వరూప రాణి(58) అక్కడికక్కడే మృతి చెందింది. బోడుప్పల్ జ్యోతినగర్‌కి చెందిన స్వరూపా రాణి(58) శంషాబాద్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో అడ్మిన్‌గా పనిచేస్తుంది. ఉద్యోగ రీత్యా శంషాబాద్‌కు వెళ్లిన స్వరూపా రాణి విధులు ముగించుకొని ఇంటికి బయల్దేరింది. ఈ క్రమంలోనే ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది.

error: Content is protected !!