News April 10, 2025
MHBD: BRS రజతోత్సవ మహా సభకు సన్నాహక సమావేశం

BRS పార్టీ రజతోత్సవ మహా సభకు సీరోల్ మండలంలో గురువారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ పాల్గొని మాట్లాడారు. అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. సీనియర్ నాయకులు పిచ్చిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు లాలయ్య, ఉద్యమ నాయకులు రవి నాయక్, తేజావత్ భోజు నాయక్, పెద్ది వెంకన్న, విజయ పాల్ రెడ్డి, మోహన్ నాయక్, భికోజి, హరీశ్, అప్పారావు, హైమావతి, అనిల్ రెడ్డి ఉన్నారు.
Similar News
News April 20, 2025
వరంగల్: ‘గిరికతాటి’ కల్లుకు కేరాఫ్ ‘పాకాల’

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గిరకతాటి కల్లు ఎక్కడ దొరుకుతుందంటే ఠక్కున గుర్తొచ్చేది ఖానాపురం మండలం పాకాల. నర్సంపేట నుంచి పాకాలకు వెళ్లే దారి మధ్యలో సుమారు 60 గిరికతాటి చెట్లు ఉన్నాయి. చుట్టూ దట్టమైన అడవి, పక్కనే పాకాల వాగు వద్ద దొరికే ఈ కల్లు కోసం HYD, WGL, ఖమ్మం, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ప్రతి ఏటా వేలం పాటలో గీతకార్మికులు ఈ చెట్లను దక్కించుకుంటారు. ఇక్కడ కుండ చికెన్ కూడా ఫేమస్.