News December 22, 2024
బన్నీ వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734802361561_695-normal-WIFI.webp)
పుష్ప-2 ప్రీమియర్ షో చూసేందుకు పోలీసుల అనుమతితోనే థియేటర్‌కు వెళ్లానన్న అల్లు అర్జున్ <<14946141>>వ్యాఖ్యలపై<<>> మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. పోలీసులు అనుమతి ఇచ్చారా లేదా అనేది ఆయనకు కూడా తెలుసన్నారు. రోడ్ షో విషయం వీడియోలు చూస్తే తెలుస్తుందని పేర్కొన్నారు. ఈ వ్యవహారం కోర్టులో ఉందని చెప్పారు. బాధిత కుటుంబాన్ని ఇండస్ట్రీ పెద్దలు పరామర్శించి ఉండాల్సిందని సీఎం రేవంత్ చెప్పారన్నారు.
Similar News
News February 5, 2025
టాటా అల్ట్రా EV 9: ఉద్గార రహిత ప్రయాణం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738758680759_955-normal-WIFI.webp)
పట్టణ ప్రయాణాలకు ఆధునిక, పర్యావరణ అనుకూలమైన పరిష్కారం టాటా అల్ట్రా EV 9. పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ డ్రైవ్‌ట్రెయిన్, తక్కువ శబ్దం, ఈజీ బోర్డింగ్ మరియు సౌకర్యవంతమైన సీటింగ్‌తో, ఇది ప్రయాణికులకు మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది. బహుముఖ అవసరాలను తీర్చడం కోసం రూపొందించబడిన అల్ట్రా EV 9 విభిన్న రవాణా అవసరాలకు చక్కగా సరిపోతుంది, సుస్థిరమైన ప్రజా రవాణాకు కొత్త బెంచ్‌మార్క్‌గా నిలుస్తుంది.
News February 5, 2025
టాటా ప్రైమా G.55S: భారీ రవాణాలకు పవర్‌హౌస్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738759613104_955-normal-WIFI.webp)
టాటా ప్రైమా G.55S మీడియం మరియు హెవీ-డ్యూటీ రవాణా అవసరాలకై సాటిలేని పనితీరు, సామర్థ్యాన్ని అందించడానికి రూపొందించబడింది. ఇది సింగిల్ ఫిల్లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తుంది. సుదూర ట్రక్ రవాణా, డిమాండ్ కలిగిన కార్యకలాపాలకు సరైన పరిష్కారంగా మారుతుంది. 6.7L డీజిల్ ఇంజిన్‌తో నడిచే ప్రైమా G.55S ఆకర్షణీయమైన 1100Nm టార్క్‌ను అందిస్తుంది.
News February 5, 2025
టాటా ఇంట్రా EV: స్మూత్ ఎలక్ట్రిక్ పికప్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738761533993_955-normal-WIFI.webp)
నమ్మకమైన ఇంట్రా ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడిన టాటా ఇంట్రా EV పికప్.. టాటా మోటార్స్ యొక్క అత్యంత అధునాతన ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనంగా ఆవిర్భవించింది. టాటా యొక్క తాజా ఎలక్ట్రిక్ డ్రైవ్‌ట్రెయిన్ టెక్నాలజీతో అత్యద్భుత పనితీరు, పరిధి, ప్రీమియం లక్షణాలను అందిస్తుంది. డ్రైవర్ సౌకర్యానికి ప్రాధాన్యత ఇస్తూ, అధిక సంపాదన కోసం అనువైనది. ఇది వినియోగదారుల భవిష్యత్తు అవసరాలను తీర్చడం కోసం సిద్ధంగా ఉంది.