News November 9, 2024
‘మినిస్ట్రీ ఆఫ్ సెక్స్’.. రష్యాలో సరికొత్త ప్రతిపాదన

రష్యాలో ‘మినిస్ట్రీ ఆఫ్ సెక్స్’ పేరిట కొత్త శాఖను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఓ ప్రతిపాదన వచ్చింది. GlavPR ఏజెన్సీ చేసిన ఈ ప్రతిపాదనలో జనన మరణాల రేటులో అంతరాలు తగ్గించడం, జననాల రేటు పెంచే కార్యక్రమాలన్నీ ఈ శాఖ పరిధిలో ఉండాలనేది సారాంశం. అలాగే యువత ఫస్ట్ డేట్‌కు, దంపతులు పిల్లల్ని కనేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కూడా సూచించింది. దీనిని రష్యా పార్లమెంటరీ కమిటీ పరిశీలిస్తోంది.
Similar News
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <


