News July 27, 2024

దుండగుల దుశ్చర్య.. ఫ్రాన్స్‌లో హైస్పీడ్ రైళ్లకు అంతరాయం

image

పారిస్‌లో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల నేపథ్యంలో హైస్పీడ్ రైల్ నెట్‌వర్క్‌పై దాడి జరగడం సంచలనమైంది. ప్రారంభోత్సవానికి కొన్ని గంటల ముందు పక్కాప్లాన్‌తో దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. నగర శివార్లలోని మూడు చోట్ల సిగ్నల్స్, కేబుల్స్‌ను ధ్వంసం చేశారు. దీంతో ఐరోపా దేశాల నుంచి పారిస్‌కు వచ్చే రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. దాదాపు 8లక్షల మందికి అంతరాయం కలిగింది. దీనిపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.

Similar News

News December 3, 2025

తాజా సినీ ముచ్చట్లు

image

* చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రంలో తన పార్ట్ షూట్ పూర్తయిందన్న హీరో వెంకటేశ్
* సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌లో రిషబ్ శెట్టి హీరోగా సినిమా లాక్ అయినట్లు సమాచారం
* నిర్మాత దిల్ రాజు బిగ్ లైనప్.. 2026లో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, ధనుష్ వంటి హీరోలతో ప్రాజెక్టులు ప్లాన్ చేసినట్లు టాక్
* హీరో వెంకటేశ్ బర్త్ డే సందర్భంగా DEC 13న ‘ప్రేమంటే ఇదేరా’ రీ రిలీజ్

ఇండిగోలో సిబ్బంది కొరత.. పలు ఫ్లైట్లు ఆలస్యం, రద్దు

image

సిబ్బంది కొరతతో పలు ఇండిగో విమాన సర్వీసులు లేట్‌గా నడుస్తుండగా, కొన్ని రద్దవుతున్నాయి. మంగళవారం 35% ఫ్లైట్లు మాత్రమే సమయానికి నడిచినట్టు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం వరకు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు తదితర విమానాశ్రయాల నుంచి బయలుదేరాల్సిన 200 సర్వీసులు రద్దయ్యాయి. నవంబర్‌లో ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇండిగోలో పైలట్లు, ఫ్లైట్ సిబ్బంది కొరత ఎదుర్కొంటోంది.