News February 27, 2026

MNCL: బాల్క సుమన్ కస్టడీ పిటిషన్ రద్దు

image

మాజీ ఎంపీ బాల్క సుమన్ పోలీస్ కస్టడీ పిటిషన్‌ను మంచిర్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శుక్రవారం కొట్టివేశారు. క్యాతన్‌పల్లి మున్సిపల్ రాజకీయ వివాదాల నేపథ్యంలో అరెస్ట్ అయి ప్రస్తుతం జైల్లో ఉన్న సుమన్‌ను విచారించేందుకు పోలీసులు కస్టడీ కోరారు. అయితే, ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం కస్టడీకి అనుమతించకుండా తీర్పునిచ్చింది. ఈ నిర్ణయంతో బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

Similar News

News April 12, 2026

BRS పై MP అర్వింద్ ధర్మపురి హాట్ కామెంట్స్

image

BRSపై MP అర్వింద్ ధర్మపురి ఆదివారం హాట్ కామెంట్స్ చేశారు. తన దృష్టిలో రాజకీయంగా కేసీఆర్ అనే లీడర్ లేరని, BRS అంతమైపోయిందన్నారు. BRS అంటే కరప్షన్, డ్రగ్స్ అని విమర్శిస్తూ వాళ్లతో BJP పొత్తు అనే అంశమే రాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇక CM రేవంత్ రెడ్డి కవిత పార్టీకి ఫండింగ్ చేస్తున్నారని అందుకే కవిత కాంగ్రెస్ గురించి మాట్లాడటం లేదని ఆరోపించారు.