News April 21, 2025
MNCL: 184 మంది పరీక్ష రాయలేదు: DEO

మంచిర్యాల జిల్లాలో ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు మొదటి రోజైన ఆదివారం సజావుగా జరిగినట్లు డీఈఓ యాదయ్య తెలిపారు. పదో తరగతి పరీక్షకు మొత్తం 494కి 431 మంది విద్యార్థులు హాజరైనట్లు చెప్పారు. 63 మంది పరీక్ష రాయలేదని పేర్కొన్నారు. ఇంటర్ పరీక్షకు మొత్తం 935కి 814 మంది హాజరు కాగా 121 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.
Similar News
News April 21, 2025
ఉమ్మడి కడప జిల్లా టీచర్ పోస్టులు ఇలా..!

ఉమ్మడి కడప జిల్లాలో డీఎస్సీ ద్వారా <<16156023>>705 పోస్టులు<<>> భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. రోస్టర్ వారీగా పోస్టులు ఇలా కేటాయిస్తారు.
➤ OC-284 ➤ BC-A:54 ➤ BC-B:61
➤ BC-C:07 ➤ BC-D:50 ➤ BC-E:24
➤ SC- గ్రేడ్1:17 ➤ SC-గ్రేడ్2:44
➤ SC-గ్రేడ్3:55 ➤ ST:43 ➤ EWS ➤ 66.
News April 21, 2025
ఉమ్మడి ప.గో. జిల్లాలో టీచర్ పోస్టులు ఇలా..!

ఉమ్మడి ప.గో. జిల్లాలో డీఎస్సీ ద్వారా 1,035 పోస్టులు భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. రోస్టర్ వారీగా పోస్టులు ఇలా కేటాయిస్తారు. ➤ OC-421 ➤ BC-A:75 ➤ BC-B:102 ➤ BC-C:10 ➤ BC-D:68 ➤ BC-E:39 ➤ SC-1:20 ➤ SC-2: 64 ➤ SC-3:77 ➤ ST: 61 ➤ EWS: 98. సబ్జెక్టుల వారీగా పోస్టుల కోసం <<16156081>>ఇక్కడ<<>> క్లిక్ చేయండి.
News April 21, 2025
భారీ లాభాల్లో మొదలైన స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 518 పాయింట్ల లాభంతో 79,071, నిఫ్టీ 138 పాయింట్ల ప్లస్‌లో 23,989 వద్ద ట్రేడవుతున్నాయి. బ్యాంకింగ్ సెక్టార్ లాభాల్లో ట్రేడవుతోంది. ఒరాకిల్ ఫిన్‌సర్వ్, టెక్ మహీంద్రా, హిండ్ కాపర్, యాక్సిస్ బ్యాంక్ టాప్ గెయినర్స్.