News April 3, 2025

MNCL: KU.. గడువు మరోసారి పొడిగింపు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. నేటితో ఈ గడువు ముగియనుండగా ఏప్రిల్ 7 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చని పేర్కొన్నారు. రూ.50 ఫైన్‌తో ఏప్రిల్ 9 వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

Similar News

News April 5, 2025

VKB: జిల్లాలో నేటి..TOP NEWS

image

✓వికారాబాద్ జిల్లా సీపీఓగా జి.వెంకటేశ్వర్లు ✓ పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ ✓ పలుచోట్ల సన్న బియ్యం పంపిణీ ✓ గండీడ్:GOVT ఉద్యోగాలు సాధించిన వారికి ఘన సన్మానం ✓ IPL బెట్టింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్సైలు ✓ VKB: మాజీ సీఎంKCRతో బీఆర్ఎస్ నాయకుల సమావేశం ✓VKB: CM రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం ✓ VKB:సన్న బియ్యం సరఫరా పారదర్శకంగా జరగాలి: కలెక్టర్

News April 5, 2025

HYDలో ఏప్రిల్ 6న వైన్స్‌లు బంద్

image

శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 6, 2025న ఉ.10:00 గంటల నుంచి రాత్రి 10:00 గంటల వరకు వైన్స్‌లు బంద్ చేయాలని రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉత్తర్వుల జారీ చేసింది. దీని పరిధిలోని కల్లు, వైన్ షాపులు, రెస్టారెంట్ల అనుబంధ బార్లు, మిలిటరీ కాంటీన్లు, స్టార్ హోటళ్లు, రిజిస్టర్ క్లబ్ దీని పరిధిలోకు వస్తాయి. ఈ విషయాన్ని అందరూ గమనించాలని రాచకొండ పోలీసులు కోరారు.

News April 5, 2025

పానగల్: గంధోత్సవంలో పాల్గొన్న మంత్రి జూపల్లి

image

పానగల్ మండల కేంద్రంలోని ఖిల్లా గట్టుపై ఉన్న హజరత్ ఆఘా దావుద్ గంధోత్సవ కార్యక్రమం పాన్‌గల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాము యాదవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరై హజరత్ ఆఘా దావుద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం విందు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ గోవర్ధన్ సాగర్ ఉన్నారు.

error: Content is protected !!