News December 16, 2024
గన్ అప్పగించిన మోహన్ బాబు

AP: నటుడు మోహన్ బాబు హైదరాబాద్ నుంచి చిత్తూరు జిల్లా చంద్రగిరి(మ) రంగంపేటలోని తన యూనివర్సిటీకి చేరుకున్నారు. అనంతరం చంద్రగిరి పీఎస్లో తన లైసెన్స్డ్ గన్ను PRO ద్వారా డిపాజిట్ చేయించారు. ఇటీవల గన్ సరెండర్ చేయాలని HYD పోలీసులు ఆయన్ను ఆదేశించడంతో తాజాగా గన్ అప్పగించారు.
Similar News
News November 17, 2025
బాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో 31 కృష్ణ జింకలు మృతి

కర్ణాటకలోని కిత్తూరు రాణి చెన్నమ్మ జూలో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో 4 రోజుల్లో 31 కృష్ణ జింకలు మృతి చెందాయి. దీనిపై దర్యాప్తుకు ఆదేశించినట్లు అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే తెలిపారు. ఇన్ఫెక్షన్ సోకడంతో జూ అధికారులు, వెటర్నరీ వైద్యులు ట్రీట్మెంటు అందించారని చెప్పారు. ఇతర జూలకు అది వ్యాపించకుండా చర్యలు చేపట్టినట్లు వివరించారు. బాక్టీరియా వ్యాప్తికి కారణం తెలుసుకొనేందుకు నిపుణుల బృందాన్ని పంపామన్నారు.