News March 29, 2025
సౌదీలో కనిపించిన చంద్రుడు.. ఇండియాలో ఎల్లుండి రంజాన్

సౌదీ అరేబియాలో చంద్రుడు దర్శనమిచ్చాడు. దీంతో ఆ దేశంలో రేపు (మార్చి 30) ఈద్-ఉల్-ఫితర్ జరుపుకోనున్నారు. ఉ.6.30 గంటలకు అక్కడి మసీద్ అల్ హరామ్లో ఈద్ ప్రార్థనలు జరుగుతాయి. ఆ తర్వాతి రోజు అంటే మార్చి 31న ఇండియాలో రంజాన్ పండుగను సెలబ్రేట్ చేసుకోనున్నారు.
Similar News
News October 24, 2025
SRD: రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టాలి: కలెక్టర్

రేషన్ బియ్యం అక్రమ రవాణా, నిల్వలపై నమోదు చేసి 6-ఏ కేసులపై అధికారులతో కలెక్టర్ ప్రావీణ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ మాధురితో కలిసి సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విజిలెన్స్ బలోపేతం ఆధారాలు సేకరణ పై దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై అంబదాస్ రాజేశ్వర్ ఉన్నారు.
News October 24, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 24, 2025
శుభ సమయం (24-10-2025) శుక్రవారం

✒ తిథి: శుక్ల తదియ రా.10.01 వరకు ✒ నక్షత్రం: అనురాధ
✒ శుభ సమయాలు: 1)ఉ.10.00-10.30 వరకు 2)సా.4.10-5.10 వరకు
✒ యమగండం: మ.3.00-సా.4.30 వరకు
✒ దుర్ముహూర్తం: 1)ఉ.8.24-9.12 వరకు 2)మ.12.24-1.12 వరకు ✒ వర్జ్యం: ఉ.7.41-9.27 వరకు
✒ అమృత ఘడియలు: రా.6.20-8.06 వరకు
✍️ రోజువారీ పంచాంగం, <<-se_10009>>రాశి ఫలాలు<<>> కోసం క్లిక్ చేయండి.