News May 22, 2024
తల్లికి కుమార్తె భరణం ఇవ్వాలి: కోర్టు తీర్పు

తల్లిదండ్రుల ఆస్తిలో వాటా కోరే కుమార్తెకు వారి ఆలనాపాలనా చూసుకోవాల్సిన బాధ్యతా ఉందని ఇండోర్ కోర్టు తీర్పు ఇచ్చింది. కుమార్తె ఇంటి నుంచి తరిమేయడంపై తల్లి(78) కోర్టును ఆశ్రయించారు. తండ్రి మృతితో తల్లిని ఇంటికి ఆహ్వానించిన కుమార్తె.. వారసత్వంగా వచ్చిన ఇంటిని అమ్మించి, తండ్రి PF డబ్బునూ తీసుకుని లాక్‌డౌన్‌లో గెంటేసింది. పోషించే స్తోమత ఉన్న కుమార్తె నెలకు రూ.3వేలు తల్లికి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
Similar News
News October 24, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 24, 2025
శుభ సమయం (24-10-2025) శుక్రవారం

✒ తిథి: శుక్ల తదియ రా.10.01 వరకు ✒ నక్షత్రం: అనురాధ
✒ శుభ సమయాలు: 1)ఉ.10.00-10.30 వరకు 2)సా.4.10-5.10 వరకు
✒ యమగండం: మ.3.00-సా.4.30 వరకు
✒ దుర్ముహూర్తం: 1)ఉ.8.24-9.12 వరకు 2)మ.12.24-1.12 వరకు ✒ వర్జ్యం: ఉ.7.41-9.27 వరకు
✒ అమృత ఘడియలు: రా.6.20-8.06 వరకు
✍️ రోజువారీ పంచాంగం, <<-se_10009>>రాశి ఫలాలు<<>> కోసం క్లిక్ చేయండి.
News October 24, 2025
టుడే టాప్ స్టోరీస్

* హైకోర్టు తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని TG క్యాబినెట్ నిర్ణయం
* ఇండియా టెక్ డెస్టినేషన్గా AP: CM CBN
* జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తుగా ఓడించాలి: KCR
* తాగిన వ్యక్తిని అసెంబ్లీకి ఎలా రానిచ్చారు.. బాలకృష్ణపై జగన్ ఫైర్
* నా కుమార్తె మాటలపై సీఎంకు క్షమాపణలు: కొండా సురేఖ
* ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో భారత్ ఓటమి
* మళ్లీ తగ్గిన బంగారం ధరలు