News August 2, 2024

MPలతో సమావేశమైన ప్రకాశం MLAలు

image

న్యూఢిల్లీలో గురువారం ప్రకాశం జిల్లా MLAలు, ఉగ్ర నరసింహారెడ్డి, దామచర్ల జనార్దన్, ముత్తుముల అశోక్ రెడ్డితో పాటు, టీడీపీ నేతలు దామచర్ల సత్య, గొట్టిపాటి లక్ష్మీ ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, లావు కృష్ణ దేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కలిశెట్టి అప్పలనాయుడితో సమావేశమయ్యారు. జిల్లా MLAలు తమ నియోజకవర్గాల్లో పెండింగ్ ప్రాజెక్టులు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లడానికి ఢిల్లీ వెళ్లారు.

Similar News

News December 1, 2025

ప్రకాశం: ‘సమస్యలపై నేడు SP ఆఫీసుకు రాకండి’

image

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ఎస్పీ మీకోసం కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ SP ఉమామహేశ్వరరావు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో వాతావరణశాఖ జారీచేసిన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, ఈ కార్యక్రమాన్ని రద్దుచేయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.

News December 1, 2025

నేడు ప్రకాశం SP మీకోసం రద్దు.!