News April 19, 2025

ముగిసిన ఎంపీ మిథున్ రెడ్డి విచారణ

image

AP: మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణ ముగిసింది. అధికారులు 8 గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. అనంతరం వాంగ్మూలంపై ఎంపీ సంతకం తీసుకున్నారు. మరోసారి మిథున్ రెడ్డికి నోటీసులిచ్చి విచారణకు పిలిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా నిన్న మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని అధికారులు విచారించారు.

Similar News

News January 14, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 14, బుధవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.25 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.01 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.17 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News January 14, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 14, బుధవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.25 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.01 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.17 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News January 14, 2026

ఈ నెల 16 నుంచి సీఎం సాబ్ బిజీ బిజీ

image

TG: ఈ నెల 16 నుంచి ఫిబ్రవరి 1 వరకు సీఎం రేవంత్ షెడ్యూల్ బిజీ బిజీగా గడవనుంది. ఈ నెల 16న ఆదిలాబాద్, 17న మహబూబ్ నగర్, 18న ఉమ్మడి ఖమ్మంలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు బహిరంగసభల్లో ఆయన పాల్గొంటారు. 18న మేడారంలో కుటుంబంతో బస, 19న సమ్మక్క-సారలమ్మను దర్శించుకోనున్నారు. అదే రోజు రాత్రి దావోస్‌ పర్యటనకు వెళ్తారు. 24న దావోస్ నుంచి యూఎస్ వెళ్లి ఫిబ్రవరి 1న తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారు.