News August 30, 2024

ముంబై నటిని పోలీసులు వేధించారు: సీఎం

image

AP: ముంబై నటి జెత్వానీ <<13967814>>వ్యవహారంపై<<>> సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. గత ప్రభుత్వంలో తప్పుడు ఆధారాలు సృష్టించి పోలీసులు ఆమెను వేధించారని ఆరోపించారు. ప్రజలను కాపాడాల్సిన వారే ఇలా చేస్తే ఎలా అని ప్రశ్నించారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వనమహోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అడవుల్లో అడుగుపెడితే స్మగ్లర్లకు అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు.

Similar News

News December 3, 2025

రాష్ట్రంలోనే.. రాజమహేంద్రవరానికి ఫస్ట్ ప్లేస్..!

image

రాష్ట్రంలో వాయు కాలుష్యం తక్కువ ఉన్న నగరాల్లో రాజమహేంద్రవరం ప్రథమస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని మంగళవారం లోక్‌సభలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ప్రకటించారు. రాజమహేంద్రవరంలో ధూళికణాలు 2017-18లో 85 మైక్రో గ్రాములు ఉండగా.. 2024-25 నాటికి 59 మైక్రోగ్రాములకు తగ్గినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 10 నగరాల్లో కాలుష్యం తగ్గిందన్నారు.

News December 3, 2025

జిల్లా వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించాలి: కలెక్టర్

image

జిల్లా వ్యాప్తంగా 347 రైతు సేవా కేంద్రాల వద్ద ‘రైతన్న మీకోసం’ గ్రామ సభలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ మంగళవారం వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో, 2025-26 రబీ, 2026 ఖరీఫ్, 2026-27 రబీ సీజన్ల పంట ప్రణాళికలపై రైతులతో తప్పక చర్చించాలని ఆమె సూచించారు.